Salsa CI - డెబియన్ ప్యాకేజీలు ఆటోమేట్ చేయడం ఎలాగో అని తెలుగులో తెలుసుకుందాము. - MiniDebConf India 2021


Salsa CI - డెబియన్ ప్యాకేజీలు ఆటోమేట్ చేయడం ఎలాగో అని తెలుగులో తెలుసుకుందాము. Speakers: Kaja Harisai Bhavabhuthi - Track: Telugu - Type: Short talk - Room: Rex - Time: Jan 23 (Sat): 12:30 - Duration: 0:20 - డెబియన్ ప్యాకేజీ అనేది డెబియన్ ప్...



Onion Details



Page Clicks: 0

First Seen: 05/06/2024

Last Indexed: 10/25/2024

Domain Index Total: 99



Onion Content



Salsa CI - డెబియన్ ప్యాకేజీలు ఆటోమేట్ చేయడం ఎలాగో అని తెలుగులో తెలుసుకుందాము. Speakers: Kaja Harisai Bhavabhuthi Track: Telugu Type: Short talk Room: Rex Time: Jan 23 (Sat): 12:30 Duration: 0:20 డెబియన్ ప్యాకేజీ అనేది డెబియన్ ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ ద్వారా యాప్‌లు లేదా లైబ్రేరీలు పంపిణీ చేయడానికి అనుమతించే ఫైళ్ళ సమాహారం. ప్యాకేజింగ్ యొక్క లక్ష్యం స్థిరమైన పద్ధతిలో డెబియన్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్, అప్‌గ్రేడ్, కాన్ఫిగర్ చేయడం మరియు తొలగించడం యొక్క ఆటోమేషన్‌ను అనుమతించడం. ఈ ఆటోమేషన్‌ని Salsa CIతో మరింత వేగంగా & సులభతరంగా చేయడం తెలుగులో నేర్చుకుందాం. URLs Etherpad